ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
అమ్మండి
షేర్ : ఏసీసీ
టార్గెట్ : రూ. 2250
స్టాప్‌లాస్ : రూ. 2350
అమ్మండి
షేర్ : ఐషర్ మోటార్స్
టార్గెట్ : రూ. 3300
స్టాప్‌లాస్ : రూ. 3465
కొనండి
షేర్ : ఐషర్ మోటార్స్
3400 అక్టోబర్ పుట్
టార్గెట్ : రూ. 175
స్టాప్‌లాస్ : రూ. 69
అమ్మండి
యూపీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 640
స్టాప్‌లాస్ : రూ. 680
కొనండి
ఎస్‌బీఐ
టార్గెట్ : రూ.570/రూ.580
స్టాప్‌లాస్ : రూ. 518
అమ్మండి
కెన్ ఫిన్ హోమ్స్
టార్గెట్ : రూ. 450
స్టాప్‌లాస్ : రూ. 500
కొనండి
మెట్రో బ్రాండ్స్
రూ. 940 దాటితే భారీ లాభాలు
పొజిషనల్ కొనుగోలు