For Money

Business News

ఈ నాలుగు షేర్లు ఇవాళ్టికి కొనొచ్చు

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డాలర్‌ రాత్రి కాస్త పెరిగినా.. క్రూడ్‌ ఆయిల్‌ అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమైనా.. ఒత్తిడి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక తన పాఠకుల కోసం నాలుగు షేర్లను ఇవాళ్టి ట్రేడింగ్‌కు సిఫారసు చేసింది. ఆ షేర్లు ఏవో చూడండి.

షేర్‌
CAMS
కొనుగోలు ధర రూ. 2520
టార్గెట్‌ రూ. 2700
స్టాప్‌లాస్‌ రూ. 2420

(Mehul Kothari, AVP – Technical Research, Anand Rathi)

షేర్‌
ఫైజర్‌
కొనుగోలు ధర రూ. 4490
టార్గెట్‌ రూ. 4700
స్టాప్‌లాస్‌ రూ. 4350

(Mehul Kothari, AVP – Technical Research, Anand Rathi)

షేర్‌
కిర్లోస్కర్‌ ఫెర్రస్‌
కొనుగోలు ధర రూ. 290
టార్గెట్‌ రూ. 326
స్టాప్‌లాస్‌ రూ. 276

(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)

షేర్‌
ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌
కొనుగోలు ధర రూ. 4695
టార్గెట్‌ రూ. 4961
స్టాప్‌లాస్‌ రూ. 4566

(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)