For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,450 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,600 వద్ద మద్దతు, 39,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 778
స్టాప్‌లాప్‌ : రూ. 743
టార్గెట్‌ 1 : రూ. 813
టార్గెట్‌ 2 : రూ. 848

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 3563
స్టాప్‌లాప్‌ : రూ. 3420
టార్గెట్‌ 1 : రూ. 3710
టార్గెట్‌ 2 : రూ. 3850

కొనండి
షేర్‌ : ప్రికాల్‌ లిమిటెడ్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 200
స్టాప్‌లాప్‌ : రూ. 185
టార్గెట్‌ 1 : రూ. 215
టార్గెట్‌ 2 : రూ. 230

కొనండి
షేర్‌ : CAMS
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2535
స్టాప్‌లాప్‌ : రూ. 2440
టార్గెట్‌ 1 : రూ. 2630
టార్గెట్‌ 2 : రూ. 2724

అమ్మండి
షేర్‌ : సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 760
స్టాప్‌లాప్‌ : రూ. 782
టార్గెట్‌ 1 : రూ. 738
టార్గెట్‌ 2 : రూ. 714