For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 6 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 760
టార్గెట్‌ రూ. 850

కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 930
టార్గెట్‌ రూ. 1050

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 840
టార్గెట్‌ రూ. 950

కునాల్ బోత్రా :

అమ్మండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ : రూ. 1445
టార్గెట్‌ రూ. 1385

కొనండి
ముత్తూట్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1025
టార్గెట్‌ రూ. 1100

కొనండి
దేవియాని ఇంటర్నేషనల్‌
స్టాప్‌లాస్‌ రూ. 190
టార్గెట్‌ రూ. 208