For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,500 వద్ద మద్దతు, 38,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇప్కా ల్యాబ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 934
స్టాప్‌లాప్‌ : రూ. 887
టార్గెట్‌ 1 : రూ. 981
టార్గెట్‌ 2 : రూ. 1030

కొనండి
షేర్‌ : రాడికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1078
స్టాప్‌లాప్‌ : రూ. 1040
టార్గెట్‌ 1 : రూ. 1116
టార్గెట్‌ 2 : రూ. 1155

కొనండి
షేర్‌ : డిమార్ట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీగా ఉంది
షేర్‌ ధర : రూ. 4445
స్టాప్‌లాప్‌ : రూ. 4245
టార్గెట్‌ 1 : రూ. 4650
టార్గెట్‌ 2 : రూ. 4850

కొనండి
షేర్‌ : జైడస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 409
స్టాప్‌లాప్‌ : రూ. 388
టార్గెట్‌ 1 : రూ. 430
టార్గెట్‌ 2 : రూ. 450

కొనండి
షేర్‌ : ఎల్జి ఎక్విప్‌మెంట్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 422
స్టాప్‌లాప్‌ : రూ. 403
టార్గెట్‌ 1 : రూ. 442
టార్గెట్‌ 2 : రూ. 460