5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,800 వద్ద మద్దతు, 39,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : MHRL
షేర్ ధర : రూ. 284
స్టాప్‌లాప్ : రూ. 272
టార్గెట్ 1 : రూ. 296
టార్గెట్ 2 : రూ. 307
కొనండి
షేర్ : CCL
షేర్ ధర : రూ. 488
స్టాప్‌లాప్ : రూ. 468
టార్గెట్ 1 : రూ. 508
టార్గెట్ 2 : రూ. 528
కొనండి
షేర్ : PVR
షేర్ ధర : రూ. 1860
స్టాప్‌లాప్ : రూ. 1805
టార్గెట్ 1 : రూ. 1915
టార్గెట్ 2 : రూ. 1972
కొనండి
షేర్ : Bharat Forge
షేర్ ధర : రూ. 766
స్టాప్‌లాప్ : రూ. 732
టార్గెట్ 1 : రూ. 800
టార్గెట్ 2 : రూ. 835
కొనండి
షేర్ : BRIGADE
షేర్ ధర : రూ. 521
స్టాప్‌లాప్ : రూ. 497
టార్గెట్ 1 : రూ. 545
టార్గెట్ 2 : రూ. 570