For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,700 వద్ద మద్దతు, 38,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Car Trade
షేర్‌ ధర : రూ. 643
స్టాప్‌లాప్‌ : రూ. 617
టార్గెట్‌ 1 : రూ. 669
టార్గెట్‌ 2 : రూ. 695

కొనండి
షేర్‌ : PRICOL Limited
షేర్‌ ధర : రూ. 165
స్టాప్‌లాప్‌ : రూ. 158
టార్గెట్‌ 1 : రూ. 172
టార్గెట్‌ 2 : రూ. 178

కొనండి
షేర్‌ : CCL
షేర్‌ ధర : రూ. 450
స్టాప్‌లాప్‌ : రూ. 432
టార్గెట్‌ 1 : రూ. 468
టార్గెట్‌ 2 : రూ. 487

అమ్మండి
షేర్‌ : Coromandel Fer (Futures)
షేర్‌ ధర : రూ. 1014
స్టాప్‌లాప్‌ : రూ. 1034
టార్గెట్‌ 1 : రూ. 994
టార్గెట్‌ 2 : రూ. 972

అమ్మండి
షేర్‌ : Hero Moto Corp
షేర్‌ ధర : రూ. 2780
స్టాప్‌లాప్‌ : రూ. 2830
టార్గెట్‌ 1 : రూ. 2730
టార్గెట్‌ 2 : రూ. 2680