ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.
నూరేష్ మెరాని :
అమ్మండి
ఏషియన్ పెయింట్స్
స్టాప్‌లాస్ రూ. 3350
టార్గెట్ రూ. 3520
కొనండి
మారికో
స్టాప్‌లాస్ రూ. 508
టార్గెట్ రూ. 540
కొనండి
ఇమామి
స్టాప్‌లాస్ రూ. 460
టార్గెట్ రూ. 550
కునాల్ బోత్రా :
కొనండి
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1820
టార్గెట్ రూ. 2000
అమ్మండి
అపోలో టైర్స్
స్టాప్‌లాస్ 268
టార్గెట్ రూ. 250
అమ్మండి
ఆర్బీఎల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 103
టార్గెట్ రూ. 95