For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి

నిఫ్టి క్రితం ముగింపు 17,525. సింగపూర్‌ నిఫ్టిని చూస్తుంటే నిఫ్టి స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి అనేక కంపెనీ ఫలితాలు ప్రకటించాయి. వాటికి మార్కెట్‌ స్పందించనుంది. ఒకవేళ నిఫ్టి గనుక దిగువకు వస్తుందేమో చూడండి. ఎందుకంటే రేపు వీక్లీ సెటిల్‌మెంట్ ఉంది. నిఫ్టి గనకు దిగువకు వస్తే17455 ప్రాంతంలో కొనుగోళ్ళకు మద్దతు ఉంది. 17405పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదని అనలిస్టులు అంటున్నారు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17647
రెండో నిరోధం – 17615
తొలి నిరోధం – 17595
నిఫ్టికి కీలకం – 17478
తొలి మద్దతు – 17455
రెండో మద్దతు – 17435
డౌన్‌ బ్రేకౌట్‌ – 17403