For Money

Business News

ఇద్దరు అనలిస్టులు… ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని :
విప్రో
స్టాప్‌లాస్‌ రూ. 428
టార్గెట్‌ రూ. 470

సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 890
టార్గెట్‌ రూ. 950

వండర్‌లా
స్టాప్‌లాస్‌ రూ. 255
టార్గెట్‌ రూ. 300

చందన్‌ తపారియా :
ఇన్ఫోసిస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1570
టార్గెట్‌ రూ. 1665

ఏషియన్‌ పెయింట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 3375
టార్గెట్‌ రూ. 3600

హావెల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1280
టార్గెట్‌ రూ. 1360