For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : JSW స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 640

కొనండి
షేర్‌ : టీసీఎస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3360/3420
స్టాప్‌లాస్‌ : రూ. 3250

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 295
స్టాప్‌లాస్‌ : రూ. 272

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2620
స్టాప్‌లాస్‌ : రూ. 2560

కొనండి
షేర్‌ : భారత్‌ డైనమిక్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 900/1000
స్టాప్‌లాస్‌ : రూ. 820