అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
నిఫ్టిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కాబట్టి ట్రేడింగ్‌ను చాలా పరిమితంగా చేయండి. నిఫ్టి నిన్నటి గరిష్ఠ స్థాయి 16680, నిన్నటి కనిష్ఠ స్థాయి 16,550 మధ్యలో నిఫ్టి ప్రారంభం అవుతోంది. ఈ కనిష్ఠ లేదా గరిష్ఠ స్థాయిలను బ్రేక్ చేస్తేనే పొజిషన్ తీసుకోండి. లేకుంటే అక్కర్లేదు.
కొనండి
HDFC
2300 ఆగస్టు కాల్
స్టాప్‌లాప్ : రూ. 60
టార్గెట్ : రూ. 86
కొనండి
కోల్ ఇండియా
స్టాప్‌లాప్ : రూ. 197
టార్గెట్ : రూ. 206
కొనండి
మారుతీ
8600 ఆగస్టు పుట్
స్టాప్‌లాప్ : రూ. 260
టార్గెట్ : రూ. 345
కొనండి
టాటా స్టీల్
960 ఆగస్టు కాల్
స్టాప్‌లాప్ : రూ. 40
టార్గెట్ : రూ. 62
అమ్మండి
ఓఎన్‌జీసీ
స్టాప్‌లాప్ : రూ. 132
టార్గెట్ : రూ. 125