అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్ పెరగడానికే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 16450 స్టాప్లాస్తో పొజిషన్స్ తీసుకోవచ్చిని..ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. 16550పైన మాత్రం నిఫ్టికి మరింత బలం వచ్చే అవకాశం ఉందని అన్నారు. నిఫ్టికి నిన్న పై స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చిందని… అంత మాత్రాన నిఫ్టి బలహీనడపడిదని చెప్పడానికి లేదన్నారు. అయితే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్ చూసి ట్రేడింగ్ చేయాలని ఆయన సూచించారు.
కొనండి
HUL
2600 జులై కాల్
స్టాప్లాప్ : రూ. 31
టార్గెట్ : రూ. 52
కొనండి
ఎల్ అండ్ టీ
1740 జులై కాల్
స్టాప్లాప్ : రూ. 13
టార్గెట్ : రూ. 20
కొనండి
టెక్ మహీంద్రా
1040 జులై కాల్
స్టాప్లాప్ : రూ. 11
టార్గెట్ : రూ. 18
కొనండి
ముతూట్ ఫైనాన్స్
1020 జులై పుట్
స్టాప్లాప్ : రూ. 16
టార్గెట్ : రూ. 27
అమ్మండి
పవర్ గ్రిడ్
స్టాప్లాప్ : రూ. 211
టార్గెట్ : రూ. 204