For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
బజాజ్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 5780
టార్గెట్‌ రూ. 6000

ఒక మోస్తరు రిస్క్‌ :
ఇండియన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 171
టార్గెట్‌ రూ. 183

అధిక రిస్క్‌ :
ఎన్‌బీసీసీ
స్టాప్‌లాస్‌ రూ. 30.50
టార్గెట్‌ రూ. 33

రామమూర్తి బీవీ
కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ.830
టార్గెట్‌ రూ. 910

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ.830
టార్గెట్‌ రూ. 885