For Money

Business News

ఇవాళ్టికి ఈ షేర్లను పరిశీలించండి

అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన మన మార్కెట్లు… ఇవాళ స్థిరంగా ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఆరు షేర్లను టెక్నికల్‌ అనలిస్టులు సూచించారు. వీటిని ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రచురించింది. మీరూ పరిశీలించండి.

రేణుకా సుగర్‌
కొనుగోలు ధర రూ. 49
టార్గెట్ రూ. 58
స్టాప్‌లాస్‌ రూ. 45.5
Analyst: Amit Trivedi, YES Securities

యూపీఎల్‌
అమ్మాల్సిన ధర రూ. 680
టార్గెట్ రూ. 620
స్టాప్‌లాస్‌ రూ. 700
Analyst: Amit Trivedi, YES Securities

పీఐ ఇండస్ట్రీస్‌
కొనుగోలు ధర రూ. 2770
టార్గెట్ రూ. 3110
స్టాప్‌లాస్‌ రూ. 2545
Analyst: Ravi Gangan, Mehta Equities

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
కొనుగోలు ధర రూ. 852
టార్గెట్ రూ. 934- 950
స్టాప్‌లాస్‌ రూ. 780
Analyst: Ravi Gangan, Mehta Equities