For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ నిలకడగా కొనసాగుతూ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ స్టాక్ మార్కెట్‌ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్‌ అన్నారు. నిఫ్టి 16000 దాటే అవకాశాలు ఉన్నాయని.. అయితే ఆ పైన నిఫ్టిలో ఒత్తిడి ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నానరు. ఇదొక పుల్ బ్యాక్‌ ర్యాలీ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
5600 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 195
టార్గెట్‌ : రూ. 295

కొనండి
ఇన్ఫోసిస్‌ 1480 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 29
టార్గెట్‌ : రూ. 55

కొనండి
ఐటీసీ
స్టాప్‌లాప్‌ : రూ. 280
టార్గెట్‌ : రూ. 292

కొనండి
డీఎల్‌ఎఫ్‌
325 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 10
టార్గెట్‌ : రూ. 18

అమ్మండి
ఒఎన్‌జీసీ
స్టాప్‌లాప్‌ : రూ. 135
టార్గెట్‌ : రూ. 124