NIFTY TODAY: 15600 కీలకం
నిఫ్టి నిన్న భారీ నష్టాలతో ముగిసింది. ఇవాళ సింగపూర్ నిఫ్టి కేవలం 75 పాయింట్ల నష్టంతో ఉంది. మార్కెట్ ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది. అయితే బై సిగ్నల్ మాత్రం దిగువ స్థాయిలో ఉంది. కొనాలనుకునేవారు మార్కెట్ పడే వరకు ఆగండి. నిఫ్టి క్రితం ముగింపు 15,774. ఇక్కడి నుంచి పడితే నిఫ్టికి 15616 వద్ద మద్దతు ఉంది. లేదంటే 15560 వద్ద రెండో మద్దతు ఉంది. దిగువస్థాయిలో నిఫ్టి నిలదొక్కుకుంటే కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఇవాళ్టికి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 16075
రెండో ప్రతిఘటన 15989
తొలి ప్రతిఘటన 15933
నిఫ్టికి కీలకం 15887
తొలి మద్దతు 15616
రెండో మద్దతు 15560
డౌన్ బ్రేకౌట్ 15474