అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్లో బ్రేకౌట్‌కు ఛాన్స్ లేదు. కాని ఇవాళ ఆర్బీఐ పాలసీ పాజిటివ్‌గా ఉంటే షార్ట్ కవరింగ్ రావొచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అన్నారు. నిఫ్టి 16300-16700 మధ్య కదలాడే ఛాన్స్ అధికంగా ఉందని ఆయన అన్నారు. బ్యాంక్ నిఫ్టిలో షార్ట్ చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి భారీగా క్షీణించే ప్రమాదం లేకున్నా… వెంటనే పెరిగే ఛాన్స్ కూడా లేదన్నారు.
కొనండి
హిందుస్థాన్ యూని లీవర్
2220 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 56
టార్గెట్ : రూ. 90
కొనండి
మారుతీ సుజుకీ
780 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 218
టార్గెట్ : రూ. 295
కొనండి
యూపీఎల్
750 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 26
టార్గెట్ : రూ. 38
కొనండి
ఓఎన్జీసీ
షేర్ ధర రూ. 161.
స్టాప్‌లాప్ : రూ. 157
టార్గెట్ : రూ. 167
అమ్మండి
ఎల్ఐసీ హౌసింగ్
షేర్ ధర రూ. 357
స్టాప్‌లాప్ : రూ. 364
టార్గెట్ : రూ. 345