For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 34800 వద్ద మద్దతు, 36100 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
షేర్‌ ధర : రూ. 122
స్టాప్‌లాప్‌ : రూ. 119
టార్గెట్‌ 1 : రూ. 127
టార్గెట్‌ 2 : రూ. 132

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 2780
స్టాప్‌లాప్‌ : రూ. 2724
టార్గెట్‌ 1 : రూ. 2875
టార్గెట్‌ 2 : రూ. 2910

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌
షేర్‌ ధర : రూ. 382
స్టాప్‌లాప్‌ : రూ. 295
టార్గెట్‌ 1 : రూ. 395
టార్గెట్‌ 2 : రూ. 403

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
షేర్‌ ధర : రూ. 1129
స్టాప్‌లాప్‌ : రూ. 1097
టార్గెట్‌ 1 : రూ. 1175
టార్గెట్‌ 2 : రూ. 1200

కొనండి
షేర్‌ : మెట్రోపొలిస్‌
షేర్‌ ధర : రూ. 1640
స్టాప్‌లాప్‌ : రూ. 1597
టార్గెట్‌ 1 : రూ. 1695
టార్గెట్‌ 2 : రూ. 1730