For Money

Business News

NIFTY TODAY: పడితే కొనండి

నిఫ్టి నిన్న నష్టాలతో ముగిసింది. ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి నిన్న 16584 పాయింట్ల వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమయ్యే పక్షంలో… నిఫ్టి తొలి మద్దతు స్థాయిలో ప్రారంభం అయిందని భావించొచ్చు. నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 16522 ప్రాంతంలో లభించే అవకాశముంది. చాలా మంది అనలిస్టులు బై ఆన్‌ డిప్స్‌ను రెకమెండ్‌ చేస్తున్నారు. ఈ లెక్కన నిఫ్టికి 16522 లేదా 16503 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముంది. నిఫ్టికి కీలక స్థాయిలు ఇవి…

అప్‌ బ్రేకౌట్‌ – 16694
రెండో ప్రతిఘటన – 16666
తొలి ప్రతిఘటన – 16647
నిఫ్టికి కీలకం – 16599
తొలి మద్దతు – 16522
రెండో మద్దతు – 16503
డౌన్‌ బ్రేకౌట్‌ – 16475

నిఫ్టి లెవల్‌
50 DMA 16910
100 DMA 17091

నిఫ్టి బ్యాంక్‌

50 DMA 35779
100 DMA 36452