For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – డైలీ బెట్స్‌

మార్కెట్‌ పుల్‌ బ్యాక్‌ ర్యాలీ మున్ముందు కూడా కొనసాతుందని.. ప్రస్తుతానికి నిఫ్టి కాస్త అటూఇటూ కదలాడుతుందని ప్రముఖస్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. కొన్నిరోజులు హెచ్చుతగ్గులు ఉంటాయని… ట్రేడర్స్ ఇరువైపులా ఛాన్స్‌ ఉందని అన్నారు. బై ఆన్‌ డిప్స్‌, సెల్‌ ఆన్‌ రైజ్‌ .. రెండు పనిచేస్తాయని ఆయన అన్నారు. ఈ అనిశ్చితి తరవాత మార్కెట్‌ ముందుకు సాగే అవకాశాలే అధికంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్
జూన్‌ 680 పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 70
టార్గెట్‌ : రూ. 24

కొనండి
షేర్‌ : JSW
జూన్‌ 550 కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 25
టార్గెట్‌ : రూ. 38

కొనండి
షేర్‌ : కోల్‌ ఇండియా
ధర రూ.193
స్టాప్‌లాప్‌ : రూ. 188
టార్గెట్‌ : రూ. 200

అమ్మండి
షేర్‌ : టీవీఎస్‌ మోటర్స్‌
జూన్‌ 680 పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 740
టార్గెట్‌ : రూ. 710