For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,800 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Zee Entertainment
షేర్‌ ధర : రూ. 259
స్టాప్‌లాప్‌ : రూ. 246
టార్గెట్‌ 1 : రూ. 272
టార్గెట్‌ 2 : రూ. 285

కొనండి
షేర్‌ : Sona Coms
షేర్‌ ధర : రూ. 527
స్టాప్‌లాప్‌ : రూ. 506
టార్గెట్‌ 1 : రూ. 548
టార్గెట్‌ 2 : రూ. 570

కొనండి
షేర్‌ : Cochin Ship
షేర్‌ ధర : రూ. 388
స్టాప్‌లాప్‌ : రూ. 370
టార్గెట్‌ 1 : రూ. 406
టార్గెట్‌ 2 : రూ. 424

కొనండి
షేర్‌ : HFCL
షేర్‌ ధర : రూ. 79
స్టాప్‌లాప్‌ : రూ. 75.80
టార్గెట్‌ 1 : రూ. 82.20
టార్గెట్‌ 2 : రూ. 86

కొనండి
షేర్‌ : BSE
షేర్‌ ధర : రూ. 691
స్టాప్‌లాప్‌ : రూ. 663
టార్గెట్‌ 1 : రూ. 713
టార్గెట్‌ 2 : రూ. 747