For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,600 వద్ద మద్దతు, 39,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : LIC Housing
షేర్‌ ధర : రూ. 395
స్టాప్‌లాప్‌ : రూ. 373
టార్గెట్‌ 1 : రూ. 417
టార్గెట్‌ 2 : రూ. 440

కొనండి
షేర్‌ : Shoppers Stop
షేర్‌ ధర : రూ. 616
స్టాప్‌లాప్‌ : రూ. 585
టార్గెట్‌ 1 : రూ. 647
టార్గెట్‌ 2 : రూ. 678

కొనండి
షేర్‌ : Poonawala
షేర్‌ ధర : రూ. 291
స్టాప్‌లాప్‌ : రూ. 279
టార్గెట్‌ 1 : రూ. 303
టార్గెట్‌ 2 : రూ. 315

అమ్మండి
షేర్‌ : Sun TV
షేర్‌ ధర : రూ. 511
స్టాప్‌లాప్‌ : రూ. 486
టార్గెట్‌ 1 : రూ. 536
టార్గెట్‌ 2 : రూ. 562

అమ్మండి
షేర్‌ : Nocil
షేర్‌ ధర : రూ. 265
స్టాప్‌లాప్‌ : రూ. 255
టార్గెట్‌ 1 : రూ. 275
టార్గెట్‌ 2 : రూ. 285