ఇవాళ ఈ షేర్లను గమనించండి
గత 24 గంటల్లో వివిధ కంపెనీలు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి. షేర్లను ధరలను ప్రభావితం చేసే అవకాశమున్న వార్తలు ఇవి.
BAJAJ FINSERV: ఏఐ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక పీఈ ఫండ్ ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
VEDANTA: వచ్చే నెలలో అయిదు కంపెనీలు వేదాంత లిమిటెడ్‌ను విభజించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Arvind SmartSpaces: ముంబైలో తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టు. రూ.300 కోట్ల టర్నోవర్‌కు ఛాన్స్
Ceigall India: కొత్తగా రూ. 603 కోట్ల ప్రాజెక్టు
Mazagon Dock:Colombo Dockyard PLCలో 51 శాతానికి పెరిగిన వాటా
Saatvik Green Energy: కంపెనీకి కొత్తగా రూ. 14 కోట్ల ఆర్డర్
Indian Overseas Bank: రూ. 2300 కోట్లపైగా ట్యాక్స్ డిమాండ్ నోటీసులు
RailTel Corporation: రూ. 444 కోట్ల కవచ్ సరఫరా ఆర్డర్
Kotak Mahindra Bank: పంచకుల్ మున్సిపాలిటీకి సంబంధించి బ్యాంకులోరూ. 160 కోట్ల ఎఫ్‌డీ ఫ్రాడ్. పరిశీలిస్తున్నామన్న బ్యాంక్
Mukand: పలుచోట్ల భూమలు అమ్మకం ద్వారా కంపెనీకి రూ.556 కోట్లు
G R Infraprojects: NHAIకి చెందిన రూ. 1454 కోట్ల కాంట్రాక్ట్‌లో L1 బిడ్డర్‌గా కంపెనీ
Sun Pharma: GLIOSTAR రెండో దశ క్లినికల్ ట్రయల్ ఆశించిన లక్ష్యం సాధించలేదన్న కంపెనీ. GLIOSUN క్లినికల్ ట్రయల్ కొనసాగుతుందని స్పష్టీకరణ
Thermax: కొత్తగా రూ. 1,600 కోట్ల ఆర్డర్
Federal Bank: రూ. 323 కోట్ల ట్యాక్స్ రీఫండ్
MosChip Technologies: కంపెనీలో Softnautics విలీనానికి హైదరాబాద్ NCLT ఆమోదం
KNR Constructions: కంపెనీకి కొత్తగా 1,734 కో్ట్ల NHAI రోడ్ ప్రాజెక్ట్
NTPC: Battery Energy Storage Systemపై రూ. 5,821.90 కోట్ల పెట్టుబడి. Meja Urja Nigamలో రూ. 3,173.67 కోట్లు ఈక్విటీగా పెట్టుబడి
Avantel: IMD నుంచి రూ. 137 కోట్ల ఆర్డర్
Dilip Buildcon: కొత్తగా రూ. 698 కోట్ల ఆర్డర్
Urban Company: InstaHelpకి నెలవారీ 10 లక్షల బుకింగ్.
Ashok Leyland: తాకట్టు పెట్టిన 18.6% ఈక్విటీని విడిపించుకున్న కంపెనీ
PG Electroplast: PLI స్కీమ్‌కు ఎంపిక
Enviro Infra Engineers: NTPC నుంచి రూ. 664 కోట్ల ఆర్డర్
