ఇవాళ పలు వార్తలు, మార్కెట్ సెంటిమెంట్‌కు స్పందించే టాప్ 20 స్టాక్స్. షేర్లపై సానుకూల ప్రభావం ఉంటుందా లేదా ప్రతికూల ప్రభావం ఉంటుందా... వీడియో చూడగలరు. https://www.youtube.com/watch?v=up0YQiwoWiw
Day Trading
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 16,345. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16600ని తాకే అవకాశముంది....
భారీ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి నిఫ్టి స్వల్పంగా బయటపడిందని... 16266 దాటితేగాని షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు లేవని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు....
ఇవాళ్టి డ్రేడింగ్‌లో చురుగ్గా పాల్గొనే షేర్ల వివరాలు. వార్తలు, కంపెనీ నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే షేర్ల వివరాల కోసం ఈ వీడియో చూడండి. సాధారణంగా రోజూ చురుగ్గా...
నాలుగు రోజుల వరుస నష్టాల తరవాత నిఫ్టి నిన్న లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు గ్రీన్‌లోకి వస్తున్నాయి.. కాని చివరల్లో నష్టాల్లో ముగుస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా...
నిఫ్టి ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. కొన్ని మార్కెట్లన్నీ కాస్సేపు గ్రీన్‌లో ఉంటున్నా... క్లోజింగ్‌కు వచ్చేసరికల్లా నష్టాల్లో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అనలిస్టులు...
మార్కెట్‌లో పుట్ రైటింగ్ దాదాపు లేదు. అంటే మార్కెట్ ఎంత వరకు పడుతుందనే అంచనా ట్రేడర్లలో లేదు. ఇలాంటి సమయంలో ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దని సీఎన్‌బీసీ...
మార్కెట్ 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నపుడు ఇతర అంశాలు చూడటం అనవసరం. మార్కెట్‌కు దూరంగా ఉండండి. క్రూడ్, డాలర్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను శాసిస్తున్నాయి....
నిన్నటి వరకు 16200 వద్ద పుట్ రైటింగ్ చాలా అధికంగా ఉండేది. అంటే మార్కెట్‌కు అది బేస్ పరిగణించేవారు. ఇపుడు ఆ బేస్ 16000కు చేరిందని అంటున్నారు...
ఇవాళ మార్కెట్‌లో ప్రభావం చూపగల 20 షేర్లను వివరించే వీడియో ఇది. కార్పొరేట్ అంశాలతో పాటు ఇతర వార్తలకు ఏయే కంపెనీల షేర్లు ఎలా స్పందిస్తాయో వివరించే...