For Money

Business News

చంద్రమామ దిశగా… ‘ఆర్టెమిస్‌-2’

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ‘ఆర్టెమిస్‌-2’ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. నలుగురు వ్యోమగాములతో ఉన్న ‘ఓరియన్‌’ రాకెట్‌.. చంద్రునికి అత్యంత సమీపంగా వెళుతుంది. ఈ రాకెట్‌లో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. వీరిలో ఓ మహిళ, ఓ నల్లజాతీయుడు, ఓ కెనడియన్‌ కూడా ఉన్నారు. ఈ యాత్ర అనంతరం వ్యోమగాములు పసిఫిక్‌ మహాసముద్రంలో రాకెట్‌ ల్యాండ్‌ అవుంది. ఇవాళ మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలుత నాసా శాస్త్రవేత్తలను అభినందించారు. వారందరూ సాహసవీరులని పొగిడారు.

Leave a Reply