For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,660 వద్ద, రెండో మద్దతు 19,600 వద్ద లభిస్తుందని, అలాగే 19, 800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,880 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,300 వద్ద, రెండో మద్దతు 43,080 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇర్కాన్‌
కారణం: అప్‌ ట్రెండ్ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 167.60
స్టాప్‌లాప్‌ : రూ. 161
టార్గెట్‌ 1 : రూ. 173
టార్గెట్‌ 2 : రూ. 179

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టెయిన్‌లెస్‌
కారణం: రైజింగ్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 507
స్టాప్‌లాప్‌ : రూ. 492
టార్గెట్‌ 1 : రూ. 521
టార్గెట్‌ 2 : రూ. 534

కొనండి
షేర్‌ : రైట్స్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 477
స్టాప్‌లాప్‌ : రూ. 456
టార్గెట్‌ 1 : రూ. 496
టార్గెట్‌ 2 : రూ. 515

కొనండి
షేర్‌ : ఎక్సైడ్‌
కారణం: రిసిస్టెన్స్‌ పైన బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 281
స్టాప్‌లాప్‌ : రూ. 274
టార్గెట్‌ 1 : రూ. 288
టార్గెట్‌ 2 : రూ. 294

కొనండి
షేర్‌ : అరిబిందో ఫార్మా
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1007
స్టాప్‌లాప్‌ : రూ. 978
టార్గెట్‌ 1 : రూ. 1035
టార్గెట్‌ 2 : రూ. 1070