For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 18,950 వద్ద, రెండో మద్దతు 18,830 వద్ద లభిస్తుందని, అలాగే 19,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 42,650 వద్ద, రెండో మద్దతు 42,440 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2104
స్టాప్‌లాప్‌ : రూ. 2040
టార్గెట్‌ 1 : రూ. 2168
టార్గెట్‌ 2 : రూ. 2230

కొనండి
షేర్‌ : మ్యాన్‌ ఇండస్ట్రీస్‌
కారణం: బ్రేకౌట్‌కు దగ్గరగా
షేర్‌ ధర : రూ. 227
స్టాప్‌లాప్‌ : రూ. 218
టార్గెట్‌ 1 : రూ. 236
టార్గెట్‌ 2 : రూ. 245

కొనండి
షేర్‌ : బిర్లా మనీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 99.75
స్టాప్‌లాప్‌ : రూ. 94.80
టార్గెట్‌ 1 : రూ. 105
టార్గెట్‌ 2 : రూ. 109

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1368
స్టాప్‌లాప్‌ : రూ. 1317
టార్గెట్‌ 1 : రూ. 1420
టార్గెట్‌ 2 : రూ. 1470

కొనండి
షేర్‌ : అవధ్‌ సుగర్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 760
స్టాప్‌లాప్‌ : రూ. 737
టార్గెట్‌ 1 : రూ. 783
టార్గెట్‌ 2 : రూ. 805