For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,250 వద్ద, రెండో మద్దతు 19,190 వద్ద లభిస్తుందని, అలాగే 19,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,430 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,260 వద్ద, రెండో మద్దతు 44,030 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,840 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,080 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : శోభా డెవలపర్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 601
స్టాప్‌లాప్‌ : రూ. 580
టార్గెట్‌ 1 : రూ. 622
టార్గెట్‌ 2 : రూ. 645

కొనండి
షేర్‌ : జీఎస్‌ఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 171
స్టాప్‌లాప్‌ : రూ. 165
టార్గెట్‌ 1 : రూ. 177
టార్గెట్‌ 2 : రూ. 183

కొనండి
షేర్‌ : ర్యాలీస్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 234
స్టాప్‌లాప్‌ : రూ. 226
టార్గెట్‌ 1 : రూ. 243
టార్గెట్‌ 2 : రూ. 250

కొనండి
షేర్‌ : ప్రికాల్‌ లిమిటెడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 329
స్టాప్‌లాప్‌ : రూ. 315
టార్గెట్‌ 1 : రూ. 343
టార్గెట్‌ 2 : రూ. 355

కొనండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 678
స్టాప్‌లాప్‌ : రూ. 687
టార్గెట్‌ 1 : రూ. 699
టార్గెట్‌ 2 : రూ. 718