For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,200 వద్ద, రెండో మద్దతు 22,100 వద్ద లభిస్తుందని, అలాగే 22,390 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,470 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,840 వద్ద, రెండో మద్దతు 47,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,580 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌
షేర్‌ ధర : రూ. 405
స్టాప్‌లాప్‌ : రూ. 388
టార్గెట్‌ 1 : రూ. 422
టార్గెట్‌ 2 : రూ. 437

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఆగ్రో
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 585
స్టాప్‌లాప్‌ : రూ. 562
టార్గెట్‌ 1 : రూ. 608
టార్గెట్‌ 2 : రూ. 630

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 3857
స్టాప్‌లాప్‌ : రూ. 3760
టార్గెట్‌ 1 : రూ. 3955
టార్గెట్‌ 2 : రూ. 4040

అమ్మండి
షేర్‌ : జొమాటొ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 196
స్టాప్‌లాప్‌ : రూ. 188
టార్గెట్‌ 1 : రూ. 204
టార్గెట్‌ 2 : రూ. 212

అమ్మండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
కారణం: ఛానల్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 4614
స్టాప్‌లాప్‌ : రూ. 4475
టార్గెట్‌ 1 : రూ. 4753
టార్గెట్‌ 2 : రూ. 4890