For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,400 వద్ద, రెండో మద్దతు 23,270 వద్ద లభిస్తుందని, అలాగే 23,690 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,820 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,270 వద్ద, రెండో మద్దతు 50,850 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రాసిం
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2515
స్టాప్‌లాప్‌ : రూ. 2440
టార్గెట్‌ 1 : రూ. 2590
టార్గెట్‌ 2 : రూ. 2665

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 324
స్టాప్‌లాప్‌ : రూ. 308
టార్గెట్‌ 1 : రూ. 340
టార్గెట్‌ 2 : రూ. 355

కొనండి
షేర్‌ : నౌకరి
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 6594
స్టాప్‌లాప్‌ : రూ. 6430
టార్గెట్‌ 1 : రూ. 6758
టార్గెట్‌ 2 : రూ. 6920

కొనండి
షేర్‌ : జుబ్లియంట్‌ ఫుడ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 570
స్టాప్‌లాప్‌ : రూ. 550
టార్గెట్‌ 1 : రూ. 590
టార్గెట్‌ 2 : రూ. 610

కొనండి
షేర్‌ : బ్రిగేడ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 1421
స్టాప్‌లాప్‌ : రూ. 1378
టార్గెట్‌ 1 : రూ. 1465
టార్గెట్‌ 2 : రూ. 1500