For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,280 వద్ద, రెండో మద్దతు 23,200 వద్ద లభిస్తుందని, అలాగే 23,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,550 వద్ద, రెండో మద్దతు 49,320 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,330 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,480 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సెంచురీ టెక్స్‌టైల్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2182
స్టాప్‌లాప్‌ : రూ. 2116
టార్గెట్‌ 1 : రూ. 2248
టార్గెట్‌ 2 : రూ. 2310

కొనండి
షేర్‌ : ఆర్‌ఈఎల్‌ ఇన్‌ఫ్రా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 203
స్టాప్‌లాప్‌ : రూ. 194
టార్గెట్‌ 1 : రూ. 211
టార్గెట్‌ 2 : రూ. 219

కొనండి
షేర్‌ : ఈఐడీ ప్యారీ
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌
షేర్‌ ధర : రూ. 721
స్టాప్‌లాప్‌ : రూ. 692
టార్గెట్‌ 1 : రూ. 750
టార్గెట్‌ 2 : రూ. 778

కొనండి
షేర్‌ : మ్యాన్‌ ఇండస్ట్రీస్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 412
స్టాప్‌లాప్‌ : రూ. 392
టార్గెట్‌ 1 : రూ. 433
టార్గెట్‌ 2 : రూ. 450

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 7397
స్టాప్‌లాప్‌ : రూ. 7212
టార్గెట్‌ 1 : రూ. 7583
టార్గెట్‌ 2 : రూ. 7750