అరబిందో షేర్ల బైబ్యాక్!
వివిధ కంపెనీల పలు కీలక అంశాలకు సంబంధించిన వార్తలు ఇవి. ఈ వార్తల ప్రభావం షేర్ ధరలపై ప్రభావితం చేసే అవకాశముంది.
Aurobindo Pharma: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందకు ఈనెల 6న బోర్డు సమావేశం
Elitecon : కంపెనీ షేర్ల ధరల రిగ్గింగ్ ఆరోపణలతో ఎలైట్‌కాన్ ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రమోటర్లపై సెబీ నిషేధం. రూ. 51 కోట్లు వెనక్కి ఇవ్వాలని ప్రమోటర్‌కు ఆదేశం.
BLUE STAR : మే నుంచి జూన్ మధ్య భారీగా అమ్మకాలు పెరిగే ఛాన్స్. షేర్ పెరిగే ఛాన్స్
Gokuldas Exp: ఎగుమతిదారులకు ఆర్బీఐ నుంచి పెరిగిన ప్రోత్సాహకం. కంపెనీ షేర్‌పై ప్రభావం
Jubliant Food: డంకిన్ ఇండియా ఫ్రాంచైజ్ నుంచి బయటకు వచ్చిన కంపెనీ
Lupin: న్యూరోమస్కులర్ బ్లాకేడ్‌ను రివర్స్ చేసే Sugammadex Injectionకు US FDA ఆమోదం
Capri Global Capital: రూ. 5000 కోట్ల NCDల జారీకి ఓకే. ఏప్రిల్ 15న ప్రారంభం. రూ. 4,000 కోట్లకు గ్రీన్‌షూ ఆప్షన్
Jain Resource Recycling: మూడు విద్యుత్ కంపెనీల్లో చెరో 26% శాతం వాటా కొనుగోలు
Sammaan Capital: Avenir Investmentకు 33 కోట్ల షేర్ల అలాట్‌మెంట్. ధర రూ. 139
Texmaco Rail : మరో రూ. 357 కోట్ల ఆర్డర్
Valor Estate: అదానీ గుడ్‌హోమ్స్ నుంచి రూ. 383 కోట్లకు Radius Estates కొనుగోలు
Kaveri Seed: రూ. 73.25 కోట్ల ట్యాక్స్ నోటీస్ రద్దు
NCC: కొత్తగా కంపెనీకి చేతికి రూ. 1292 కోట్ల విలువైన అయిదు కాంట్రాక్ట్‌లు
HAL: మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ టర్నోవర్ రూ. 32,250 కోట్లు. ఆర్డర్ బుక్ రూ. 2.54 లక్షల కోట్లు
Indiqube Spaces: హెల్త్‌కేర్ జీసీసీతో రూ. 75 కోట్ల డీల్
G R Infraprojects: మరో రూ. 1454 కోట్ల ఆర్డర్
Aurobindo Pharma: Swarnaakshu Solar Powerలో 26 శాతం వాటా కొనుగోలు
HealthCare Global: వైజాగ్‌లో హాస్పిటల్ టేకోవర్ కోసం రూ. 250కోట్ల పెట్టుబడి
Nazara Technologies: ప్రిఫెరెన్షియల్ పద్ధతిలో 1.9 కోట్ల వారెంట్ల అలాట్‌మెంట్
DLF: Makalu Builders LLPకు IT/ITeS SEZను రూ. 710 కోట్లకు బదిలీ చేసిన కంపెనీ
Aditya Birla Capital: రూ. 505 కోట్ల విలువైన NCDల కేటాయింపు. Aditya Birla Capital Digitalలో రైట్స్ ద్వారా రూ. 53 కోట్ల పెట్టుబడి
Ventive Hospitality: Narmada Estatesలో 50% వాటా రూ. 88.7 కోట్లకు కొనుగోలు
Jubilant Ingrevia: Remidexలో వంద శాతం వాటా కొనుగోలు
Epack Durable: ఆంధ్రా యూనిట్‌లో ఏసీల తయారీ షురూ
Signature Global (India): Gurugram Commercityలో 50% వాటా రూ. 1,200 కోట్లకు అమ్మకం
