For Money

Business News

వడ్డీ రేట్లు తగ్గింపు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇవాళ వడ్డీ రేట్లను తగ్గించింది. గత వారంలో రేచల్‌ రీవ్స్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ కారణంగా అధిక ద్రవ్యోల్బణంతో పాటు వృద్ధి రేటు పెరుగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పేర్కొంది. దీంతో వడ్డీ రేట్లను 5 శాతం నుంచి 4.75 శాతానికి తగ్గించింది. 2020 తరవాత బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించడం రెండోసారి. మున్ముందు వడ్డీ రేట్ల తగ్గింపు ఉన్నా… భారీగా ఉండదని స్పష్టం చేసింది.

Leave a Reply