మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,430 వద్ద, రెండో మద్దతు 23,300 వద్ద లభిస్తుందని, అలాగే 23,750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,700 వద్ద, రెండో మద్దతు 49,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : భారతీ హెక్సా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1426
స్టాప్‌లాప్ : రూ. 1383
టార్గెట్ 1 : రూ. 1469
టార్గెట్ 2 : రూ. 1500
అమ్మండి
షేర్ : అశోకా
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 234
స్టాప్‌లాప్ : రూ. 224
టార్గెట్ 1 : రూ. 245
టార్గెట్ 2 : రూ. 252
కొనండి
షేర్ : ఆల్కెమ్
కారణం: సపోర్ట్ జోన్ నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 5571
స్టాప్‌లాప్ : రూ. 5360
టార్గెట్ 1 : రూ. 5783
టార్గెట్ 2 : రూ. 5940
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 939
స్టాప్‌లాప్ : రూ. 965
టార్గెట్ 1 : రూ. 912
టార్గెట్ 2 : రూ. 893
అమ్మండి
షేర్ : కోల్ ఇండియా (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 409
స్టాప్‌లాప్ : రూ. 420
టార్గెట్ 1 : రూ. 397
టార్గెట్ 2 : రూ. 390