For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,770 వద్ద, రెండో మద్దతు 23,550 వద్ద లభిస్తుందని, అలాగే 24,270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,540 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,930 వద్ద, రెండో మద్దతు 50,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,640 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1278
స్టాప్‌లాప్‌ : రూ. 1227
టార్గెట్‌ 1 : రూ. 1330
టార్గెట్‌ 2 : రూ. 1365

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1037
స్టాప్‌లాప్‌ : రూ. 995
టార్గెట్‌ 1 : రూ. 1079
టార్గెట్‌ 2 : రూ. 1105

కొనండి
షేర్‌ : బికాజి
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 875
స్టాప్‌లాప్‌ : రూ. 838
టార్గెట్‌ 1 : రూ. 912
టార్గెట్‌ 2 : రూ. 940

అమ్మండి
షేర్‌ : ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 447
స్టాప్‌లాప్‌ : రూ. 460
టార్గెట్‌ 1 : రూ. 434
టార్గెట్‌ 2 : రూ. 425

అమ్మండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 817
స్టాప్‌లాప్‌ : రూ. 840
టార్గెట్‌ 1 : రూ. 794
టార్గెట్‌ 2 : రూ. 778