For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,850 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,000 వద్ద మద్దతు, 40,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1037
స్టాప్‌లాప్‌ : రూ. 1004
టార్గెట్‌ 1 : రూ. 1068
టార్గెట్‌ 2 : రూ. 1098

కొనండి
షేర్‌ : మన్నపురం
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 119
స్టాప్‌లాప్‌ : రూ. 113
టార్గెట్‌ 1 : రూ. 125
టార్గెట్‌ 2 : రూ. 130

కొనండి
షేర్‌ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 551
స్టాప్‌లాప్‌ : రూ. 529
టార్గెట్‌ 1 : రూ. 573
టార్గెట్‌ 2 : రూ. 595

కొనండి
షేర్‌ : సీఎస్‌బీ బ్యాంక్‌
కారణం: దిగువ స్థాయిలో మద్దతు
షేర్‌ ధర : రూ. 245
స్టాప్‌లాప్‌ : రూ. 235
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 144
స్టాప్‌లాప్‌ : రూ. 138
టార్గెట్‌ 1 : రూ. 150
టార్గెట్‌ 2 : రూ. 156