రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
ఐజీఎల్ (అమ్మండి)
స్టాప్‌లాస్ రూ. 350
టార్గెట్ రూ. 300
ఒక మోస్తరు రిస్క్ :
బీఈఎల్
స్టాప్‌లాస్ రూ. 230
టార్గెట్ రూ. 270
అధిక రిస్క్ :
ఇండియన్ హోటల్స్
స్టాప్‌లాస్ రూ. 200
టార్గెట్ రూ. 250
కునాల్ బోత్రా
ఒక మోస్తరు రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 130
టార్గెట్ రూ. 139
అధిక రిస్క్ :
కోరమాండల్ ఇంటర్నేషనల్
స్టాప్‌లాస్ రూ. 925
టార్గెట్ రూ. 985
ఒక మోస్తరు రిస్క్ :
టోరెంట్ ఫార్మా
స్టాప్‌లాస్ రూ. 461
టార్గెట్ రూ. 490
(Courtesy: ETNow)