For Money

Business News

CORPORATE NEWS

తెలంగాణలో సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అటెరో ఇండియా వెల్లడించింది. కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని.. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ కంపెనీ మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలోవిఫలమైంది. ఈ త్రైమాసికంలో రూ. 34527 కోట్ల టర్నోవర్‌ పై రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది....

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో బంధన బ్యాంక్‌ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 10 శాతం నష్టంతో...

నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ కామర్స్‌ వెంచర్స్‌ షేర్‌ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. గత వారం ఈ షేర్‌ బాగా క్షీణించిన విషయం తెలిసిందే....

ఎలాన్‌ మస్క్‌ వచ్చీ రాగానే ట్విటర్లో మార్పులు ప్రారంభించాడు. కొత్తగా ఎవరికైనా బ్లూ టిక్‌ కావాలంటే సబ్‌స్క్రిప్షన్‌ కింద 19.99 డాలర్లను చెల్లించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత...

క్రెడిట్‌ లావాదేవీల నిర్వహణలో సంలచనం సృష్టించిన స్లైస్‌ (slice) తన సేవలను నవంబర్‌ 1 తేదీ నుంచి నిలిపివేయనుంది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల అనుగుణంగా తాము ఈ...

జూలై-సెప్టెంబర్‌ మధ్యకాలంలో మారుతీ సుజుకీ కంపెనీ రూ.2,112 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.486.9 కోట్లతో పోలిస్తే నికర లాభం...

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో యాప్‌ ద్వారా అందిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంఐ...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.1,112.80 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం...

పబ్లిక్‌ ఇష్యూ ధర నుంచి ఏకంగా 35 శాతం క్షీణించడంతో లబోదిబో అంటున్నారు ఎల్‌ఐసీ షేర్‌ హోల్డర్లు. వీరిని ఆదుకునేందుకు ఎల్‌ఐసీ నడుం బిగించినట్లు వార్తలు వస్తున్నాయి....