అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్ తొలి రెండు, మూడు గంటలు పెరిగినా.. అధిక స్థాయిలో నిలబడదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. మార్కెట్‌లో పైకి వెళ్ళేంత సత్తా లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇవాళ కాల్స్ కొన్నవారు లాభాలు పొందే అవకాశముందని.. అయితే పుట్స్ కొనేవారికి మున్ముందు చక్కటి లాభాలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. బేర్ మార్కెట్ ఇక్కడితో ఆగదని… మున్ముందు కూడా కొనసాగుతుందని అన్నారు. ఇప్పటి వరకు అమెరికా ద్రవ్యల్బణం డేటా మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ వచ్చిందని… మున్ముందు అమెరికా వద్ధి రేటు ఆధారంగా మార్కెట్ స్పందిస్తుందని అశ్వని గుజ్రాల్ అన్నారు.
కొనండి
బజాజ్ ఫైనాన్స్
5500 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 138
టార్గెట్ : రూ. 220
కొనండి
టాటా మోటార్స్
420 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 8
టార్గెట్ : రూ. 15
కొనండి
జూబ్లింట్ ఫుడ్స్
520 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 20
టార్గెట్ : రూ. 32
అమ్మండి
హిందాల్కో
స్టాప్‌లాప్ : రూ. 361
టార్గెట్ : రూ. 349
అమ్మండి
జీ ఎంటర్‌టైన్మెంట్
స్టాప్‌లాప్ : రూ. 226
టార్గెట్ : రూ. 212