For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,960 వద్ద, రెండో మద్దతు 23,700 వద్ద లభిస్తుందని, అలాగే 24,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,480 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,780 వద్ద, రెండో మద్దతు 51,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: రివర్సల్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 211.80
స్టాప్‌లాప్‌ : రూ. 201.80
టార్గెట్‌ 1 : రూ. 224
టార్గెట్‌ 2 : రూ. 230

కొనండి
షేర్‌ : వాలార్‌ ఎస్టేట్‌
కారణం: సపోర్ట్‌ వద్ద ట్రేడవుతోంది
షేర్‌ ధర : రూ. 163.75
స్టాప్‌లాప్‌ : రూ. 156
టార్గెట్‌ 1 : రూ. 170
టార్గెట్‌ 2 : రూ. 175

కొనండి
షేర్‌ : నాల్కో
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 235
స్టాప్‌లాప్‌ : రూ. 228
టార్గెట్‌ 1 : రూ. 242
టార్గెట్‌ 2 : రూ. 248

కొనండి
షేర్‌ : ఆయిల్‌ ఇండియా
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 496
స్టాప్‌లాప్‌ : రూ. 480
టార్గెట్‌ 1 : రూ. 512
టార్గెట్‌ 2 : రూ. 522

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 11176
స్టాప్‌లాప్‌ : రూ. 10930
టార్గెట్‌ 1 : రూ. 11420
టార్గెట్‌ 2 : రూ. 11600